India skipper Virat Kohli on Thursday posted a shirtless picture of himself on Twitter, but netizens saw it as an opportunity to poke fun and asked the cricketer is he just paid a traffic violation challan.
#ViratKohli
#KohliShirtlessPhoto
#indvwi2019
#rishabpanth
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో విరాట్ కోహ్లీ యోగి తరహాలో చొక్కా లేకుండా కేవలం షార్ట్స్‌పై కూర్చొని ఉన్నాడు. ఈ ఫోటోని తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన కోహ్లీ "మనం అంతర్గత మనసు గురించి తెలుసుకున్నన్నాళ్లు బయట దేనినీ వెతకాల్సిన అవసరం లేదు" అని ట్వీట్ చేశాడు.